పొదలకూరులో ఘనంగా పోషణ్ మాసోత్సవాలు అవగాహన కల్పించిన అధికారులు

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లను సన్మానించారు.