బిగ్ బాస్ హౌస్‌లో రెండో వారం హీకెక్కించిన నామినేషన్స్ ప్రక్రియ!

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

బిగ్ బాస్ రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ రసాభాసగా మారింది. గోల్డ్, సిల్వర్ గొడ్డళ్ల టాస్క్‌తో కంటెస్టెంట్లు హోరాహోరీగా తలపడ్డారు. త్రిగున్, షాలిని, ఝాన్సీలను టార్గెట్ చేస్తూ హౌస్‌లో తీవ్ర వాగ్వాదాలు, గొడవలు చెలరేగాయి. సుధీర్ పవర్ బాక్స్ పవర్ ఉపయోగించి త్రిగున్, షాలినిలను నామినేట్ చేయడంతో రచ్చ మరింత ముదిరింది.