తీవ్ర తుఫాను ముప్పు: నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక

రిపోర్టర్: కిరణ్ స్థలం: Andhra Pradesh

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా బలపడి నవంబర్ రెండు అర్ధరాత్రి కవలి - చీరాల మధ్య తీరు దాటే అవకాశం ఉందని Telangana Weatherman తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లూరు మరియు ఒంగోలు జిల్లాల్ లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వెల్లడించారు. ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.