నాపై వస్తున్న ట్రోల్స్, రూమర్లపై ఆకాంక్ష చమోలా సంచలన స్పందన
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
భర్త గౌరవ్ ఖన్నాతో విడాకుల ప్రకటన, రూమర్లపై నటి ఆకాంక్ష చమోలా ఘాటుగా స్పందించారు. రూ. 10 కోట్ల భరణం అడిగానన్న వార్తలను ఖండిస్తూ, తన దగ్గర అంత డబ్బు ఉంటే దేశం విడిచి వెళ్లేదాడినని తేల్చిచెప్పారు. రియాలిటీ షోలో తాను నిజాయితీగానే ఉన్నానని, ట్రోలర్స్ చేసే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. విడాకులు ఇంకా పూర్తికాకపోవడం వల్లే తన పేరు మార్చుకోలేకపోయానని వెల్లడించారు.