నా సినిమాల విమర్శలపై జాన్వీ కపూర్ తొలిసారి స్పందన: ఆ భారాన్ని మోస్తా
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
తెలుగు సినిమాల్లో తన పాత్రల ఎంపికపై వస్తున్న విమర్శలపై నటి జాన్వీ కపూర్ తొలిసారి స్పందించారు. కాఫీ విత్ కరణ్ షోలో ఆమె మాట్లాడుతూ దక్షిణాది చిత్రాల షూటింగ్ శైలిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాత్రల లోపాలకు తన వంతు బాధ్యత కూడా ఉందని, ఆ బాధను ఎప్పటికీ మోస్తానని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు.