డొనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని అమెరికన్లు తిరస్కరించారంటూ డెమొక్రాటిక్ సెనేటర్ జాన్ ఒసోఫ్ విమర్శలు
రిపోర్టర్: సతీష్
స్థలం: Washington
అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్ లో ఘన విజయం సాధించిన తర్వాత డెమొక్రాటిక్ సెనేటర్ జాన్ ఒసోఫ్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికన్లు ట్రంప్ నాయకత్వాన్ని పూర్తిగా తిరస్కరించారని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ అవినీతి, అసమర్థతను ప్రజలు ఎండగట్టారని, ఆయన విఫలమైన నాయకుడిగా మిగిలిపోయారని జాన్ ఒసోఫ్ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ సంచలనం సృష్టించారు.