ఉపాధి పనులను పటిష్టంగా రూపొందించాలన్న అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో విబిజి రాంజీ పనులను పటిష్టంగా రూపొందించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సూచించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లో వివిధ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.