వైద్య విద్యార్థులకు అలర్ట్: నీట్ పిజీలో పర్సంటైల్ విధానం రద్దు
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
నీట్ పిజీ మరియు నీట్ ఎస్ ఎస్ ప్రవేశ పరీక్షల్ లో ప్రస్తుతం అమల్ లో ఉన్న పర్సంటైల్ విధానాన్ని రద్దు చేసి, ర్యాంక్ ఆధారిత మెరిట్ పద్ధతిని తీసుకురావాలని నేషనల్ మెడికల్ కమిషన్ యోచిస్తోందని అధికారులు తెలిపారు. ఖాళీ సీట్ల భర్తీకి కట్ ఆఫ్ మార్కులను పదేపదే తగ్గించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కీలక నివేదికను సమర్పించినట్లు కమిషన్ పేర్కొంది.