జన్నారంలో ఉరుములతో కురిసిన వర్షంతో చల్లబడిన వాతావరణం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పలు గ్రామాలలో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించగా, పనులకు వెళ్లేవారు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం వల్ల పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.