సినిమా ప్రియులకు గుడ్ న్యూస్: పాకెట్ రాకెట్స్ టీజర్ విడుదల చేసిన నిహారిక
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
నిహారిక కొణిదెల సమర్పణలో రుద్ర అత్రి దర్శకత్వంలో తెరకెక్కిన పాకెట్ రాకెట్స్ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. ఈ చిత్రంలో త్రినాథ వర్మ, నిర్మల్ హీరోలుగా నటిస్తుండగా, డిసెంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బస్తీ కుర్రాళ్ల గ్యాంబ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని టీజర్ ద్వారా స్పష్టమైందని నిర్మాత నిహారిక కొణిదెల తెలిపారు.