దక్షిణాఫ్రికాలో మంత్రి సీతక్క సాహసం: సింహాల వెంటే నడుస్తున్న వీడియో వైరల్
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సింహాల సఫారీని సందర్శించిన తెలంగాణ మంత్రి సీతక్క చేతిలో కర్ర పట్టుకుని సింహాల వెనుక ఎంతో ధైర్యంగా నడిచారని అధికారులు తెలిపారు. ఆమె చూపిన ఈ ధైర్యసాహసాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి ఎత్తుతూ వివిధ రకాలుగా ప్రశంసిస్తున్నారు.