వడ్డీ కాసుల వాడ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా జయం రవి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న 'వడ్డీ కాసుల వాడ' చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి లార్డ్ వెంకటేశ్వరుడి పాత్రలో నటిస్తున్నట్లు మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించారు. మిడిల్ క్లాస్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్వరుడి పాత్రకు జయం రవి లుక్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. తేజ్ ఉప్పలపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.