ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ జి లక్ష్మీష పర్యటన
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ జి లక్ష్మీష తన అధికారిక పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ మేరకు సంబంధిత వివరాలను అధికారిక సామాజిక మాధ్యమ వేదికల ద్వారా జిల్లా యంత్రాగం వెల్లడించింది.