ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రశంసలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన అనుభూతిని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా పంచుకున్నారు. ప్రధాని మోదీ దేశాన్ని మరో ఇరవై సంవత్సరాలు పాలించాలని తాను ప్రార్థిస్తున్నట్లు ఇళయరాజా వెల్లడించారు. మోదీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని పేర్కొంటూ ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు.