విశాఖలో సీఐఐ సమ్మిట్ సన్నాహాలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Andhra Pradesh
విశాఖపట్నంలో 2026 నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 31వ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి, సన్నాహక కార్యక్రమాల ని పరిశీలించారు.