నెల్లూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం చేసిన అధికారులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ముప్ పై జడ్పీటీసీ స్థానాలకు, మూడు వందల అరై రెండు ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.