అద్భుత విజయం సాధించిన పేరా ఆర్చర్ శీతల్ దేవి
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
కాళ్ళు లేకపోయినా పట్టుదలతో ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తోంది జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పేరా అథ్లెట్ శీతల్ దేవి. కాలు మరియు భుజం సాయంతో బాణం సంధిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్యారిస్ పారాలింపిక్స్ కాంస్య పతకంతో పాటు, ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో స్వర్తం సాధించి దేశం గర్వించదగ్గ రీతిలో చరిత్ర సృష్టించింది.