ఘనంగా ఇంప్యూర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
నిశాంతి ఇవని దర్శకత్వంలో సాయి కృష్ణ, యష్న, అభిజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఇంప్యూర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకురాలు నందిని రెడ్డి, నటుడు పృథ్వీరాజ్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక పెళ్లి రద్దు కావడం వల్ల ముగ్గురి జీవితాల్లో వచ్చే మార్పుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు దర్శకురాలు తెలిపారు.