విజయ్ ఆంధ్రా పర్యటన: సీఎం చంద్రబాబును కలిసిన కోలీవుడ్ స్టార్

రిపోర్టర్: సురేష్ స్థలం: ప్రకాశం

తమిళనాడు ప్రముఖ నేత, సీఎం విజయ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉండవల్లిలోని అధికారిక నివాసంలో సీఎం నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి - ఒంగోలు ఎంపీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారంపై ప్రత్యేకంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భేటీ రాజకీయంగా, సినీ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుందని ఆయన తెలిపారు.