మ్యాట్రిమోని వేదికగా మహిళా డాక్టర్పై మోసం, అత్యాచారం

రిపోర్టర్: రమేష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని వసాయిలో మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన మహిళా డాక్టర్‌ను ఇంజనీర్‌నని నమ్కించి మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లికి ముందు శారీరక అనుకూలత పరీక్షించాలంటూ నూతన నాటకమాడి, తన స్నేహితుడితో శారీరక సంబంధం ఏర్పాటు చేసి వీడియో తీయించి మోసగించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వాలివ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.