ముగిసిన ప్రసిద్ధ ధారావాహిక: భావోద్వేగ పోస్ట్ పెట్టిన స్మృతి ఇరానీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

ప్రముఖ ధారావాహిక క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ 2 ముగియడంతో నటి స్మృతి ఇరానీ సామాజిక మాధ్యమాలలో భావోద్వేగ పోస్ట్ పంచుకున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణం తనకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదని, ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ ధారావాహికతో తన అనుబంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని, అభిమానుల ప్రేమ చిరకాలం నిలిచిపోతుందని స్మృతి ఇరానీ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.