శాప్ కార్యాలయం వద్ద స్పోర్ట్స్ టీచర్లపై దాడి అరాచకమంటూ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
శాప్ కార్యాలయం వద్ద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న స్పోర్ట్స్ కోటా టీచర్లపై గొడ్డలి పార్టీ నేతలు రౌడీలతో దాడి చేయించారని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. టీచర్లను బూతులు తిట్టిస్తూ రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడటం అత్యంత అరాచకమని మండిపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు ఎవరిది అరాచకం అంటూ ప్రశ్నించారు.