భర్త మహేంద్ర మరియు కొడుకుతో కలిసి సీరియల్ నటి శిరీష క్యూట్ ఫోటోలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

మొగలి రేకులు, రాములమ్మ వంటి పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి శిరీష ఇటీవల నటుడు, యాంకర్ మహేంద్రను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పెళ్లి అనంతరం మొదటిసారిగా తన భర్త మహేంద్ర మరియు కొడుకుతో కలిసి దిగిన కొన్ని సరికొత్త క్యూట్ ఫోటోలను శిరీష సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.