ఆరోగ్యానికి ముప్పు: చెడు కొలెస్ట్రాల్ నివారణకు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

ఆరోగ్య సమస్యలకు కేవలం ఒక్కటే కారణం కాదని, మొత్తం ఆహార నాణ్యతను మెరుగుపరుచుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించి పప్పులు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలని అమల రావుల తెలిపారు. కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం సరైన ఆహారపు అలవాట్లు పాటించాలని, అవసరమైతే వైద్యుల సలహాతో లిపిడ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచించారు.