కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్

రిపోర్టర్: శివ స్థలం: Amaravati

అనుమతి లేకుండా ఇతరుల ఆస్తుల వద్దకు వెళ్లే సంస్కృతి కాంగ్రెస్ నేతలదా అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో నిలదీశారు. మీ ఇంట్లోకి ఎవరైనా అలా వస్తే అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ఈ పర్యటనల కోసం అయిన రవాణా ఖర్చులు పార్టీ భరించిందా లేక ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించారా అని నిలదీస్తూ, దీని వెనుక ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి హస్తం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు.