బోనకల్ ప్రజావాణిలో అధికారులపై సీపీఐ నాయకులు సమర భేరీ మోగించారు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: బోనకల్

మండల ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు డిమాండ్ చేశారు. ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించి, పెన్షన్లు పెంచాలని కోరారు. రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జక్కుల రామారావు, బొమ్మినేని నాగేశ్వరరావు, గుంపుల జయరాజు పాల్గొన్నారు.