కొడవలూరు, కలువాయి మండలాల్ లో విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్ లో ఇద్దరు మృతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
వేర్వేరు ప్రాంతాల్ లో విద్యుత్తు తీగలు సరిచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు సోమవారం పోలీసుల వివరాల ద్వారా వెల్లడైంది. కొడవలూరు మరియు కలువాయి మండల పరిధిలో చోటుచేసుకున్న ఈ వేర్వేరు విషాద ఘటనలతో ఆయా ప్రాంతాల్ లో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తును ముమ్మరంగా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.