పాలకొండలో వైఎస్సార్సీపీ మహా ర్యాలీతో పోటెత్తిన ప్రజా బలం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కాపు వీధుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.