జీవీఎంసీ ఎన్నికల్ లో భారీ పోలింగ్ పతనం: పలు వార్డుల్ లో నలభై ఐదు శాతమే నమోదు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నం జీవీఎంసీ ఎన్నికల్ లో ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. నగరంలోని మొత్తం నూట ఇరవై వార్డులలో ఇరవై ఒకటి చోట్ల నలభై ఐదు శాతం కన్నా తక్కువ ఓటింగ్ నమోదైందని విశ్లేషకులు వెల్లడించారు. అత్యధిక అపార్టుమెంట్లు, చదువుకున్న ఓటర్లు ఉన్న ఉత్తర నియోజకవర్గంలోనే అత్యల్పంగా ఓట్లు పడటం గమనార్హం. కేవలం రెండు వేల ఓట్లు వస్తే చాలు కార్పొరేటర్ గా గెలిచే అవకాశాలున్నాయని స్పష్టమైంది.