డక్కిలిలో ఫ్యాన్ గుర్తుకే ఓటంటూ చింతకుంట రాజేశ్వరి ఇంటింటి ప్రచార హోరు
రిపోర్టర్: kummaragunta masthanaiah
స్థలం: డక్కిలి
తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని కందలవారిపల్లి మరియు నరసనాయుడుపల్లి కాలనీలలో ఎంపీటీసీ అభ్యర్థి చింతకుంట రాజేశ్వరి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే పెద్ద సంఖ్యలో అభిమానులు ఉత్సాహంగా పాల్గొని మద్దతు తెలిపారు.