నోయిడాలో 'స్కూల్ థీక్ కరో' ఆడిట్ ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో 'స్కూల్ థీక్ కరో' ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల పరిస్థితులపై ఆడిట్ నిర్వహించనున్నట్లు పార్టీ ప్రతినిధి సౌరభ్ దాస్ తెలిపారు. స్థానిక పాఠశాలల వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.