ఆంధ్రప్రదేశ్లో సీగ్రామ్స్ ఎక్స్క్లామేషన్ బ్రాండ్ ఆవిష్కరణ: పెర్నోడ్ రికార్డ్ ఇండియా వెల్లడి

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

ప్రముఖ ఆల్కహాలిక్ పానీయాల సంస్థ పెర్నోడ్ రికార్డ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో సీగ్రామ్స్ ఎక్స్క్లామేట్!ఆన్ పేరుతో తన కొత్త పోర్ట్ఫోలియోను ఆవిష్కరించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించారు. భారతదేశపు మొట్టమొదటి మల్టీ-కేటగిరీ బ్రాండెడ్ హౌస్గా విస్కీ, వోడ్కా, జిన్, రమ్ మరియు బ్రాందీలను ఒకే ప్రీమియం శ్రేణిలో తీసుకొచ్చామని తెలిపారు. ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ సరికొత్త బ్రాండ్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు సంస్థ స్పష్టం చేసింది.