యుపీఎస్ఎస్ఎస్సీ పెట్ పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల

రిపోర్టర్: కిరణ్ స్థలం: లక్నో

ఉత్తర ప్రదేశ్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ పెట్ 2026 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ వివరాలను ఉపయోగించి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అక్టోబర్ 25, 30 అలాగే నవంబర్ 1వ తేదీలలో ఈ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించారు.