విఘ్నాలు తొలగాలి.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో భారతమాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతికి నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు గ్రామ సర్పంచ్ పూలనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.