షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ సాంగ్ సంచలన రికార్డు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కింగ్ సినిమాలోని తూ మిల్ జాయే పాట విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఆరు కోట్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించిందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ రొమాంటిక్ పాట ఇండియన్ సినిమా చరిత్రలో ఆల్టైమ్ రికార్డులను బ్రేక్ చేస్తూ అన్ని ప్లాట్ఫామ్స్ లో దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.