మహిళల భద్రత కోసం ఎన్టీఆర్ పోలీసులు కీలక పిలుపు

రిపోర్టర్: రాము స్థలం: NTR

మహిళల భద్రత మనందరి బాధ్యత అని, వేధింపులను మౌనంగా భరించకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని విజయవాడ సిటీ పోలీసులు స్పష్టం చేశారు. బాధితులు ఎప్పుడైనా పోలీసుల సహాయం తీసుకోవచ్చని, వారి భద్రతకు ఎన్టీఆర్ పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసానిచ్చారు.