ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటూ లబ్ధిదారుల హర్షం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
చంద్రబాబు నాడు ఇచ్చిన మాట ప్రకారమే తమకు ఇళ్ల పట్టాలు అందించారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా గత వైసీపీ పాలనలో తమ పట్టాలను తొక్కి పెట్టారని, కానీ చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకుని ఇవాళ పట్టాలు ఇచ్చారని ప్రశంసించారు. చంద్రబాబు ఏ హామీ ఇచ్చినా సాధ్యమైనంత వరకు కచ్చితంగా అమలు చేస్తారని లబ్ధిదారులు స్పష్టం చేశారు.