మేడ్చల్ జిల్లాలో పదవ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మేడ్చల్ మల్కాజ్గిరి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదవ తరగతి విద్యార్థినిపై తొమ్మిది మంది దుండగులు మూడు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.