బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలుడికి అధునాతన వైద్యం
రిపోర్టర్: రమేష్
స్థలం: மகாராஷ்டிரா
వారణాసికి చెందిన ఆరేళ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతుండగా, పూణేలోని సహ్యాద్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అడ్వాన్స్‌డ్ టోటోటల్ బాడీ ఇర్రేడియేషన్ విధానం ద్వారా విజయవంతంగా చికిత్స అందించారు. బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు ఈ అత్యాధునిక రేడియేషన్ థెరపీ ఉపయోగపడింది.