మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై వశిష్ఠ దర్శకత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై వశిష్ఠ దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య వారసుడిని మరింత పవర్‌ఫుల్ మాస్ కథతో లాంచ్ చేయాలని కొందరు కోరుతుండగా, మరికొందరు వశిష్ఠ కథపై నమ్మకం ఉంచాలని సూచిస్తున్నారు.