బాక్సాఫీస్ వద్ద కార్తీ సర్దార్ 2 కలెక్షన్స్
రిపోర్టర్: శివ
స్థలం: India
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన 'సర్దార్ 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.6.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు తొలి రోజు మంచి స్పందన లభించింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోసం ఈ చిత్రం భారీగా రాబట్టాల్సి ఉంది.