గ్రాస్‌రూట్ క్రికెట్ అభివృద్ధికి రూ. 500 కోట్ల నిధి ఏర్పాటు

రిపోర్టర్: నరేష్ స్థలం: మహారాష్ట్ర

ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే దశాబ్ద కాలంలో గ్రాస్‌రూట్ క్రికెట్ అభివృద్ధి కోసం రూ. 500 కోట్ల భారీ కార్పస్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. మైదాన్ క్లబ్లు, పాఠశాలలు, కాలేజీలకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించారు. అలాగే వాంఖడే స్టేడియంలోని లాంజ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు.