మహేంద్రగిరి వారాహి సినిమాకు భారీగా పెరుగుతున్న ప్రేక్షకుల ఆదరణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
సుమంత్ హీరోగా నటించిన మహేంద్రగిరి వారాహి చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో ఘన విజయం సాధించింది. ప్రదర్శితమవుతున్న ప్రతి షోకి ఫుట్‌ఫాల్స్, సేల్స్ పెరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. గ్రౌండ్ లెవెల్లో పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు మంచి ఫ్యూచర్ ఉందని, త్వరలో మరిన్ని స్క్రీన్లు పెంచనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.