'వికసిత్ భారత్' సాధనే మోదీ లక్ష్యం: BJP ఆంధప్రదేశ్
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
దేశాన్ని బలమైన మరియు సంపన్నమైన వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధాన లక్ష్యమని BJP ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన దేశం కోసం చేస్తున్న నిస్వార్థ సేవలను, త్యాగాన్ని కొనియాడారు. అధికార ఆశ కంటే దేశ ప్రగతియే ధ్యేయంగా ఆయన అంకితభావంతో పని చేస్తున్నారని BJP ఆంధ్రప్రదేశ్ పేర్కొంటూ, దేశ ప్రజల తరఫున ప్రధానికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.