పోషణ మాసంలో భాగంగా పందిల్ల అంగన్వాడీలో ప్రతిజ్ఞ చేసిన సర్పంచ్

రిపోర్టర్: Damidi Chandra Reddy స్థలం: హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో మంగళవారం రోజున స్థానిక అంగన్వాడీ కేంద్రం లో 'పోషణ మాసం' సందర్భంగా స్థానిక సర్పంచ్ తొడేటి రమేష్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చిన్న పిల్లలకు సమతుల్య పోషకాహారం అందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.