ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్యం
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
దేశవ్యాప్తంగా వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఆయుష్మాన్ భారత్ పథకం కీలక పాత్ర పోషిస్తోందని, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేలా ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు నగదు రహిత వైద్య బీమా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.