లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక సభ్యుడు కరమ్‌వీర్ సింగ్ డిపొర్టేషన్

రిపోర్టర్: హరి స్థలం: Punjab

కెనడా నుంచి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక సభ్యుడు కరమ్‌వీర్ సింగ్ డియోను పంజాబ్ పోలీసులు భారత్‌కు రప్పించారు. హత్యలు, హత్యాయత్నాలు, నకిలీ పాస్‌పోర్టుల తయారీ కేసుల్లో అతను వాంటెడ్‌గా ఉన్నాడు. విదేశాల్లో ఉంటూ గ్యాంగ్ సభ్యులకు ఆశ్రయం, లాజిస్టిక్స్ అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.