ది ప్యారడైజ్ చిత్రంలో ప్రియదర్శి నటనపై రాహుల్ రామకృష్ణ ప్రశంసలు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ చిత్రంలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో నటించిన ప్రియదర్శి అభినయంపై నటుడు రాహుల్ రామకృష్ణ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గెటప్‌ను తలపించేలా ప్రియదర్శి నటన అద్భుతంగా ఉందని రాహుల్ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. దీనికి ప్రియదర్శి కేసీఆర్ శైలిలో ఫన్నీగా స్పందించడంతో ఈ సరదా సంభాషణ నెట్టింట వైరల్‌గా మారిందిని సినీ వర్గాలు పేర్కొన్నాయి.