కొడంగల్ దంగల్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Kodangal

రేపటి కొడంగల్ దంగల్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పాలమూరు ప్రజలను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలో ఉన్నవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.