టెక్ ఉద్యోగికి షాక్: గ్రాట్యుటీ రాకుండా తొలగింపుపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం
రిపోర్టర్: హరి
స్థలం: Madhya Pradesh
మధ్యప్రదేశ్ లోని ఒక ఐటీ సంస్థలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పనిచేసిన ఉద్యోగిని గ్రాట్యుటీకి కేవలం మూడు నెలల ముందు తొలగించినట్లు బాధితుడు ఆరోపించారని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడైంది. తాను ఎటువంటి రాజీనామా చేయకపోయినా హెచ్ఆర్ విభాగం దానిని స్వచ్ఛంద రాజీనామాలాగా రికార్డు చేసిందని, తనకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్ మెంట్ నిరాకరించారని సదరు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.